Add Your Blog | | Signup
మురళీ గానం · 3W ago

పెద్దమ్మాల ఇల్లు

ఆరు నెలల అమెరికా వాసం తర్వాత ఆరోజే ఇంటికొచ్చాను. అంతలోనే బావ పెళ్ళి అని వైజాగ్ బయలుదేరమని హడావుడి మొదలుపెట్టింది మమ్మీ. నాకింకా జెట్‌లాగ్ కూడా పోలేదు మొర్రో అన్నా వినిపించుకోలేదు. కావాలంటే కారులో పడుకో బయలుదేరు అని ఒకటే నస. అమ్మమ్మ, అత్తలు అందరూ నవ్వుకుంటున్నారు. మాతృవాక్యాపరిపాలనాబద్దుడిగా పాతికేళ్...
0 Vote Up · Share
మురళీ గానం · 4W ago

మాకు మరోసారి పెళ్ళయింది

సెల్‌ఫోన్ మోతతో ఉదయం తొమ్మిది గంటలకి లేచాను. ఆఫీసు నుండి ఏదో పని గురించి ఫోన్ చేసారు. ఫోన్‌లో చెప్పాల్సినవి చెప్పేసి తిరిగి పడుకుందామనుకుని మంచం మీద వాలాను. కానీ తిరిగి నిద్ర పట్టలేదు. లేచి బెడ్‌రూం నుండి బయటకి వచ్చి చూసాను. అన్ని తలుపులూ మూసి ఉన్నాయి. “అంటే సాహిత్య ఆఫీసుకి వెళ్ళిపోయిందన్నమాట....
0 Vote Up · Share
మురళీ గానం · 1M ago

కావ్య

1998 లో మాట కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతూ ఉంది. అమ్మ వంటకి ఏదో కావలంటే నేను మార్కెట్ కి బయలు దేరాను. కరెంట్ పోవటంతో ఊరంతా చీకటిగా ఉంది. అప్పటికే చాలా సేపటి నుండీ వర్షం పడుతూ ఉండటంతో రోడ్డంతా బురదగా ఉంది. నేను జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్తున్నా. ఎదురుగా ఎవరో అమ్మాయి ...
0 Vote Up · Share
మురళీ గానం · 2M ago

స్నిగ్ధ

ఒక్కగానొక్క బిడ్డని కన్నులెదుటే పోగొట్టుకున్న తల్లి దుఃఖంలా రెండురోజుల నుండీ అంతనేది లేకుండా వర్షం కురుస్తుంది. ఆకాశం తను పోగొట్టుకున్న బంధాలేవో నేల మీద ఆత్రంగా వెతుక్కోటానికా అన్నట్టు మెరుపులు పదే పదే మెరుస్తున్నాయి. గుండెల్లో వణుకు పుట్టిస్తూ మధ్య మధ్యలో ఉరుములు. ఈదురుగాలుల దాటికి ఎక్కడో కరెంటు తీ...
0 Vote Up · Share
మురళీ గానం · 4M ago

వనవాసంలో ఒకనాడు

పచ్చని వనంలో ఎర్ర మట్టితో అలికి, రంగవల్లులు తీర్చిన ఆ పర్ణశాల ప్రకృతిమాత మడికట్టుకుని వెలిగించిన కార్తీకదీపంలా వెలిగిపోతుంది. వాకిట్లో వృక్షాలన్నీ నిన్నటి ముచ్చట్లు నెమర వేసుకుంటూ, ఆకులతో, కొమ్మలతో పలకరించుకుంటున్నాయి. కొమ్మలపై వాలిన పక్షులన్నీ సందడి చేస్తూ ఆ ముచ్చట్లకు అడ్డు తగులుతున్నాయి. చెట్లకు ...
0 Vote Up · Share
మురళీ గానం · 8M ago

పునరపి

సాయంత్రం అయిదు గంటలవుతుంది. వేడి కాఫీ బాల్కనీ రెయిలింగ్ మీద పెట్టుకుని రోడ్డు వైపు చూస్తున్నా. పైన నల్లని మేఘం ఆకాశం మొత్తం కమ్మేస్తుంది. ఆదివారం కావటంతో రోడ్డు మీద జనాలు పెద్దగా లేరు. ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్ పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారు. చిన్నగా జల్లు మొదలయ్యింది. పిల్లల అమ్మలనుకుంటా అందరిన...
0 Vote Up · Share
మురళీ గానం · 8M ago

వర్షం

పసిపాపల దగ్గర నుండి పండు ముదుసలి వరకు అందరి మనసుల్ని ఆహ్లాదపరిచే దృశ్యాల్లో ఖచ్చితంగా మొదటి మూడు ఎంపికల్లో ఉండే దృశ్యం, వర్షం. తొలకరి చినుకులు పడటం మొదలవ్వగానే తన్మయత్వంతో ఆకాశం వైపు చూస్తూ, ఆ తడి మట్టివాసన ముక్కుపుటాలకు తగులుతూ ఉంటే ఒక్కసారిగా గుండెల నిండా గాలిని పీల్చుకుని ఆ వాసనను అనుభవించని జీవి...
0 Vote Up · Share
మురళీ గానం · 8M ago

వర్షం

పసిపాపల దగ్గర నుండి పండు ముదుసలి వరకు అందరి మనసుల్ని ఆహ్లాదపరిచే దృశ్యాల్లో ఖచ్చితంగా మొదటి మూడు ఎంపికల్లో ఉండే దృశ్యం, వర్షం. తొలకరి చినుకులు పడటం మొదలవ్వగానే తన్మయత్వంతో ఆకాశం వైపు చూస్తూ, ఆ తడి మట్టివాసన ముక్కుపుటాలకు తగులుతూ ఉంటే ఒక్కసారిగా గుండెల నిండా గాలిని పీల్చుకుని ఆ వాసనను అనుభవించని జీవి...
0 Vote Up · Share
మురళీ గానం · 9M ago

తేట తేట తెలుగు

“నాకు తెలుగు సంస్కృతియన్న ఇష్టము. తెలుగు ప్రజలన్న ప్రాణము. తెలుగుభాషయందు మక్కువ ఎక్కువ.” అని చూపులు కలిసిన శుభవేళలో కోటా శ్రీనివాసరావు గారంటే మా సెడ్డ కామెడీ చేసాడ్రోయ్ అని నవ్వేసుకున్నాం కానీ ఆలోచించలేదు. మనం ఇలానే చూస్తూ ఊరుకుంటే ఇంకొన్నాళ్ళకు హిస్టరీ చానెల్లో “పదికోట్లకు పైగా జన...
0 Vote Up · Share
మురళీ గానం · 10M ago

ఉగ్రవాదం జిందాబాద్

హిమోగ్లోబిన్ అడుగంటిన రక్తం రోడ్ల మీద ఎర్రగా మెరిసింది కండలేని దేహం ముక్కలుగా నింగికెగసింది కాల్షియం కరువయిన ఎముకలు గుండగా మారాయి కారిడార్లో మాంసపు ముద్దలతో సైలెన్స్ అని అరుస్తున్న ఆసుపత్రులు వెర్రిగా చిందులేస్తూ వికటాట్టహాసం చేస్తూ మృత్యువు కుట్లుపడ్డ పెదాల మీద రక్తం చిమ్ముతూ గులాబీలా విచ్చుకుందో చ...
0 Vote Up · Share
More Stories